Chapter Ten: Nanditha and Abhimanyu's sizzling Lab encounter
అభిమన్యు రూం కి వేళ్ళాడే కానీ మనసు మనసు లో లేదు. ఏదో తెలియని బాధ అతని గుండెల్ని పిండేస్తోంది. అతనికి నందిత తనని అంత గా ద్వేషిస్తోందని తలుచుకుంటే చాలా నరకం గా ఉంది. "ఎలా ఈ నరకం నించి బయట పడాలో! దేవా!" అని ఆలోచిస్తున్నాడు.
తనకి నందిత మీద ఎట్రాక్షన్ అనుకున్నాడు మొదట్లో కానీ అతని మనసు నందిత మీద అస్త మాను మళ్ళుతుంటే నందిత అంటే ఇష్టం ఏమో అనుకున్నాడు. కానీ నందిత ని రూమ్ లో చూసినప్పుడు అతని హృదయము లయ తప్పింది. నందిత పెదవులని తాకి నప్పుడు ఆమె కళ్ళలో తన మీద ఒకలాంటి ఎట్రాక్షన్ కనపడితే ఇద్దరి పరిస్థితి ఒక్కటే అనుకున్నాడు. కానీ మరి ఇందాక నందిత మాటలు విన్నప్పుడు అతని మనసు ఎందుకు ఇంత బాధ పడుతోందో అర్ధం కాలేదు అభిమన్యు కి.
ఎవరో ఏమో అంటె పట్టిచ్చుకుని బాధ పడే క్యారెక్టర్ తనది కాదు మరీ ఎందుకు ఇంత బాధ పడుతున్నాడో అర్ధం కావట్లేదు అభిమన్యు కి.
ఎందుకు నందిత అన్న ఒక్క ఒక్క మాటా ననసులో అంత కలవరం రేపుతోందో.ఎందుకు నందిత ని మంచి చేసుకోలేక పోతున్నాడు? నందిత ఎందుకు అంత ఇదిగా తననిద్వేషిస్తుందో? అభిమన్యు కి అర్ధం కావట్లేదు.
ఒక్కటి నిజం. తను నందిత ని చాలా కోరుకుంటున్నాడు! నందిత తనకి కావాలి! నందిత ఎవరినో పెళ్లిచేసు కుంటుంది అంటేనే అతని మనసు తట్టు కోలేక పోతోంది. నందిత ఎవరికైన సొంతమైతే తను భరించ గలడా? మరీ ఒకపక్క నందిత అన్న మాటలకి కచ్చి, పగ, ద్వేషం తో మనసు రగిలిపోతోంది.
ఏమి చెయ్యాలో తెలియట్లేదు అభిమన్యు కి.
"ఇలా ఆలోచిస్తే లాభం లేదు పిచ్చి ఎక్కుతోంది" అనుకుంటూ టైం చూసుకున్నాడు. క్లాసు కి వెళ్ళాలని మూడ్ లేదు కానీ నందిత ని కలిసి తన ఫీలింగ్స్ తను ఎలా ఫీల్అవుతున్నాడో చెప్పితే కానీ మనసు కుదుట పడదు అనుకున్నాడు అభిమన్యు.
నందిత రూం నించి వచ్చి నప్పటి నించి బెడ్ మీద పడి సీలింగ్ వైపు చూస్తూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు లేచి బట్టలు కూడా మార్చకుండా అలాగే నలిగినా షర్టు ప్యాంటు తో, చెదిరిన జుట్టు మాసిన గడ్డం తో బుక్స్పట్టుకునివెళ్ళిపోయాడు అభిమన్యు.
అభిమన్యు కాంపస్ కి రాగానే అందరి దృష్టి ఆశ్చర్యం గా అభిమన్యు వైపే మళ్ళాయి. ఎప్పుడు అభిమన్యు ని ఇలా చూడలేదు ఎవరూ. ఏదో జరిగింది అని సీరియస్ గాఉన్న అభిమన్యు మోహముఅతని అవతారం చూస్తేనే అర్ధమైంది అందరికి. ఏదో ఘోరం జరిగిందని అభిమన్యు కోపం తో ఊగి పోతున్నాడని అర్ధం అయ్యింది
అతనికి ఎంతో సన్నిహితం లో వుండే స్నేహితులకి, అలాంటి సమయంలో అభిమన్యు ని కెలికితే ఏమవుతుంది తెలిసి అతని జోలికివెళ్ళ కుండ జాగ్రత్త పడ్డారు అతని మిత్ర బృందం.
అభిమన్యు వెళ్లేసరికి ఫస్ట్ ఇయర్క్లాస్ అయిపోయింది. అభిమన్యుమోహము లో వున్న ఆ కొంచెము ఆనందం కూడా ఆవిరయి ఇంకా గంబీరం గా అయ్యింది. చాలా చికాకుగా అనిపించింది నందిత అక్కడ కనపడ పోయేసరికి. నందిత అతనిని ఎవాయిడ్ చేస్తోందా అని అనుమానము వచ్చింది. అతని ఫ్రెండ్స్ కూడా అతనిని తప్పించుకుని తిరుగుతున్నందుకు వళ్ళు మండి పోయింది అభిమన్యు కి. కానీ తనకి మూడ్ బాగాలేనప్పుడు తన జోలికి రావద్దని తనే చెప్పాడు కూడా. పాపం వాళ్ళేమి చేస్తారులే అనుకున్నాడు.
అభిమన్యు టైం చూసుకున్నాడు ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది. వాచ్ మాన్ ని అడిగితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంకా కొంత మండిక్లాస్ లో ఉన్నారని చెప్పాడు. కాలేజీ అంతా సైలెంట్ గా ఉంది. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఎంత సేపు నందిత రావడానికి అనుకున్నాడు. ఒకవేళ వెళ్ళిపోయిందా? అన్న అనుమానము కూడ కలిగింది అభిమన్యు కి.
నందిత క్లాసు బయటనే నిల్చున్నాడు.
నందిత, శ్రుతి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ తో క్లాసు బయటకి వస్తున్నారు. ఎందుకో నందిత కి అభిమన్యు తన కోసము బయట వెయిట్ చేస్తున్నాడేమో అని అనుమానము కలిగింది. భయపడుతూనే తొంగి చూసింది
పై ప్రాణం పైనే పోయింది నందిత కి అభిమన్యు వాళ్ళు వచ్చే వైపు బైక్ మీద కూర్చుని గాగుల్స్ చేత్తో తిప్పుతూ కనిపిచ్చాడు. అభిమన్యు ముహం వైపు చూసేసరికి వంటి నిండా చెమటల పట్టాయి నందితకి. అడుగు ముందు పడలేదు, ఎవరోబ్రేక్ వేసినట్టు ఆగిపోయింది.
అదే సమయం లో నందిత నడుచుకుంటూ తన వైపే రావడము చూసి లేచి నిల్చున్నాడు అభిమన్యు.
అలా ఆగిపోయిన నందిత ని చూసి తనతో వచ్చే శ్రుతి ఇంకా వాళ్ళ మిత్ర బృందం కూడా ఆగిపోయారు "ఎమైందా" అనుకుంటూ.
అప్పుడు శ్రుతి నందిత ఎవరిని చూసి ఆగిపోయిందా అని అటు చూసేసరికి విషయం అర్ధం అయింది. ఎందుకో శ్రుతి కి అభిమన్యు తన తో మాట్లాడినప్పటి నుంచి అభిమన్యు అంటె భయం వెయ్యట్లేదు కానీ ఎందుకో చాలా సింపతీ కలగ సాగింది అతని మీద. అభిమన్యు నందిత ని ఇష్ట పడుతున్నాడని శృతి కి అర్ధమయ్యింది. అప్పటి నుండి అభిమన్యు ని డిఫరెంట్ యాంగిల్ లో చూడసాగింది శ్రుతి.
సడన్ గా నందిత ఇంతలో వెన్నక్కి తిరిగి నడవసాగింది. అది చూసి వెంటనే రియాక్ట్ అయ్యాడు అభిమన్యు. ఒకలాంటి పరుగైన నడక తో నందిత వైపు వెళ్ళాడు అభిమన్యు బైక్ ని వదిలేసి.
నందిత కరెక్ట్ గా ల్యాబ్ ముందరికి రాగానే నందిత చెయ్యి పట్టుకుని ల్యాబ్ లోకి ఒక్క లాగు లాగి తలుపు వేసేసాడు అభిమన్యు. అసలు ఏమయ్యిందో అభిమన్యు తలుపు లాక్ వేసినప్పుడు కానీ తెలీలేదు నంది తకి. తను ఎక్కడ ఉందొ చుట్టూ చూస్తే కానీ నందిత కి అర్ధం కాలేదు, అంత ఫాస్ట్ గా జరిగిపోయింది అంతా.
భయం వేసింది ముందర తరువాత ఒకలాంటి తెగింపు వచ్చేసింది నందితకి. ఏమి చేస్తాడో అదీ చూద్దాము అనుకుంది నందిత. కోపంతో అభిమన్యు ని తీవ్రం గా చూసింది.
విసురుగా అభిమన్యు చేతి నుంచి ఒక్క లాగుతో తన చెయ్యి లాగేసుకుని తలుపు తెరవడానికి ముందకు పరుగెత్తింది. అభిమన్యు కూడా నందితో వెనకాలే ఒక పరుగున వెళ్ళి రెండు చేతులు గట్టిగా తన చేతులతో పట్టుకుని పక్కకి మూలకి లాక్కుని వెళ్ళాడు కోపంగా ఆల్రెడీ అదే రియాక్షన్ నందిత నుండి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టు.
నందిత బాధగా చేతులు లక్కోడానికి ప్రయత్నిస్తోంది.
"వదులు! లీవ్ మి! ఛీ!! వదులు!"
అభిమన్యు నందిత తో కొంచెం ఓపికగా "ఒక్క నిముషము నేను చెప్పేది విను! ప్లీజ్!! సీన్ చెయ్యకు. జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే! నీ చేతులు వదిలేస్తున్నాను.ఓకే !! నేను నీతో ఫైటింగ్ కి రాలేదు." అని చేతులు వదిలేసాడు.
నందిత ఒక్క నిముషము అభిమన్యు కళ్ళ లోకి కోపంగా చూస్తూ తలుపు ద గ్గరకి వెళ్ళబోయింది.
అభిమన్యు కి ఇంక సహనం పోయింది "అర్ధం ఎందుకు చేసు కోవు నందిత??జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే అర్ధం కాదా? డా మ్ ఇట్!! నా పేషన్స్ పోయే టట్టు ఎందుకు యాక్ట్ చేస్తావ్ ఎప్పుడు? " అంటూ గట్టిగా నందిత నడుము మీద చెయ్యి వేసి గట్టిగా హత్తుకున్నాడు.
నందితకి కోపం తో వళ్ళు మండిపోతోంది.
ఇంకా వదిలించు కోడానికి ప్రయత్నిస్తోంది.
"సరే! నీ ఇష్టం నీకూ ఇలానే కావాలంటే అలానేకాని. నీకూ మంచిగా చెప్తుంటే అర్ధం కాదు." అంటూ ఇంకా మీదకి లాకున్నాడు కోపంగా అభిమన్యు.
నందిత ఇప్పుడు అభిమన్యు కి అతి దగ్గరగా ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గర గా ఉన్నారు. పెదాలు అదురుతున్నాయి, గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఇద్దరికీ. నందిత బుగ్గలు ఎరుపెక్క సాగాయి. వళ్ళు వేడెక్క సాగింది. నందిత ముఖం లో మారుతున్న చేంజెస్ చూస్తుంటే అభిమన్యు మనసు చెలిస్తోంది. ఎప్పుడు ఇద్దరి పరిస్థితి ఇంతే ఒకరికి ఒకరు దగ్గరగా ఉంటే వాళ్ళ ప్రమేయం లేకుండా నే వాళ్ళంతా మైకం కమ్మేస్తుంది. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇద్దరికి. నందిత ముందు తేరుకుంది.
నందితకి ఇంకా మొండి గా ఉండడం మంచిది కాదని అర్ధం అయింది. "ప్లీజ్! వదులు" అంది అభిమన్యు కళ్ళ లోకి చూస్తూ.
"మరి!! పిచ్చి వేషాలు వెయ్యకుండా చెప్పేది వింటావా?" అన్నాడు నందిత కళ్ళ లోకి లోతుగా చూస్తూ.
"సరే! ప్లీజ్ వదులు" అంది అర్ధింపు గా.
"ఇప్పుడు అర్ధం అయ్యింది అన్నమాట. మంచి గా బిహేవ్ చేస్తే నీ బుర్ర కి ఎక్కడ ఎక్కు తుంది"అన్నాడు అభిమన్యు మందలింపుగా. నందిత కోపం గా ఒక చూపు చూసింది. అభిమన్యు అది పట్టిచ్చు కోకుండా నందిత ని వదిలేసాడు. కొంచెము దూరంగా జరిగి నందిత వైపే సీరియస్ గా చూస్తూ చెప్ప సాగాడు.
"నందిత!" అనగానే ఆ మాటా ఎక్కడో గుండెల పొదలోంచి వచ్చి నట్టుగా ఎంతో గంభీరంగా ఎంతో ప్రేమగా పిలిచాడు. ఒక్క నిముషము అభిమన్యు నే తడ బడ్డాడు. నందిత కూడా బిత్థేరగా అభిమన్యు వైపు పెద్ద పెద్ద కళ్ళ తో చూసింది. అభిమన్యు నందిత ని అంత ప్రేమ గ సుకుమారంగా మొదటి సారి పిలవడము.
"నేను డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాను. నందు!" అనగానే షాక్ తినింది మళ్ళీ నందిత.
"ఏంటి నందు అంటున్నాడు?" అనుకుంది ఉలికిపాటు గా నందిత. అలానందిత ని ఆమె కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఎవరూ పిలవరు. పైగా అభిమన్యు పిలుస్తుంటే ఏదో కొత్త గ అనిపించింది నందితకి.
ఏమి చెప్తాడు ఇప్పుడు అనుకుంటుండ గానే అభిమన్యు "నేను! నాకు! ఓహ్ గాడ్!" అని తడపడ్డాడు. నందిత కి ఎందుకో గుండె గట్టి గా కొట్టు కోవడము మొదలయ్యింది. ఎలా చెప్పాలో అర్ధం కాక సతమతం అవుతున్నాడు అభిమన్యు.
తనలో ఎన్నో రోజులుగా జరిగే సంఘర్షణ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు అభిమన్యు.
"నందు! నేను ఇప్పటి వరుకు ఎప్పుడు ఎవరి తో ఇలా మాట్లాడలేదు. మాట్లాడుతానని అనుకోలేదు." అంటూ నుదిటి కి పడుతున్న చమటని తుడుచుకుంటూ
మళ్ళీ ధైర్యం తెచ్చుకుని మొత్తానికి తన మనసు ని కంట్రోల్ కి తెచ్చుకుని నందిత వైపు సీరియస్ గా చూస్తూ తన మనసు విప్పి చెప్ప సాగాడు.
"నాకు ఈ ఫీలింగ్ చాలా కొత్తగా వుంది. నాకు చాలా ఎక్సయిటింగ్ గా హ్యాపీ గా వుంది. ఐ నెవెర్ ఫెల్ట్ థిస్ వే విత్ ఎనీ వన్. నేను ఎప్పుడు ఇంతవరుకు ఎప్పుడు ఎవరితో చెప్పలేదు" అని నందిత కి ఇంకా దగ్గరగా జరిగాడు.
"ఐ.. ఐ !!!" అని అభిమన్యు ఇంకా తన మాట ఫినిష్ చేసే లోపలే
నందితకి చెమటలు పట్టసాగాయి అర్ధం అయ్యిపోయింది అభిమన్యు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో.
ఎందుకో ముందరే ఇలా ఏదో జరుగుతుందని అనుకుంది. ఎప్పుడయితే అభిమన్యు ప్లీజ్! ఫైవ్ మినిట్స్ అన్నాడో అప్పుడే అనుకుంది "సంథింగ్ రాంగ్" అని. కానీ ఇలా డైరెక్ట్ గా మాట్లడుతాడనిఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.
తను ఇప్పుడు సైలెంట్ గా ఉంటే కొంప ములుగుతుంది. తనకి అభిమన్యు ఫీలింగ్స్ అనవసరం. తనకి అభిమన్యు అంటె కోపం అసహ్యం, అతనంటే ఇష్టం లేదు. ఇదివరకు అతనంటే ఇష్టం ఉండేది నిజమే కానీ ఇప్పుడు అంత కన్నా ఎక్కువగా ద్వేషిస్తోంది అందుకని ధైర్యం తెచ్చుకుని
"ప్లీజ్! అభిమన్యు! స్టాప్ ఇట్! ఇంక ఒక్క మాట కూడా చెప్పొద్దు. నాకు నీ ఫీలింగ్స్ అనవసరం. ఐ డోంట్ కేర్ హౌ యు ఫీల్ అబౌట్ మీ. టైం వేస్ట్ చెయ్యొద్దు ! నేను వెళ్ళాలి!" అంది సీరియస్ గా.
అభిమన్యు కి ఒక్క నిముషము నందిత ఏమందో అర్ధం కాలేదు. అభిమన్యు షాక్ అయ్యాడు.
తన లోకం లో తను నందిత కి "ఐ లవ్ యు"ఎలా చెప్పాలా అని మదన పడుతున్నాడు. తపిస్తున్నాడు. ఎప్పుడు చెప్పి నందిత కౌగిలిలో వాలుదామా అనుకుంటుండగా , తన మాట అసలు వినకుండానే నందిత మధ్యలోనే ఇలా తన ఫీలింగ్స్ ని ఇంత దారుణం గా రిజెక్ట్ చేస్తుందని అనుకోలేదు అభిమన్యు.
అభిమన్యు కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకుని శాంతించాడు. ఒక్కసారి గతం గుర్తు చేసుకుని తాను నందిత ని ఎంత ఇన్ సల్ట్ చేసాడో గుర్తు తెచ్చుకుని నందిత తో తను ప్రవర్తించిన తీరుకి నందిత కి తన మీద కోపం ఉండడం తప్పు కాదు అనుకున్నాడు.
తను నందిత ప్లేస్ లో ఉన్నా ఇలానే చేసేవాడని అనుకున్నాడు అభిమన్యు. అందుకే నందిత కి తన ఫీలింగ్స్ అర్ధం అయ్యేటట్టు చెప్పాలి అనుకున్నాడు.
అభిమన్యు బాధతో "నందితా!!! ప్లీజ్ విను. నీకు నా మీద కోపం ఉండడం ఐ కెన్ అండర్ స్టాండ్ కానీ, నీకు తెలీదు నేను నిన్ను ఎంతగా..!!" ఇంకా అభిమన్యు మాట పూర్తి కాలేదు ఇంతలోనే నందితా "ప్లీజ్! స్టాప్ ఇట్! ఐ డోంట్ వాంట్ టు హియర్ ఇట్!!! నాకు అనవసరం. నువ్వు ఎలా ఫీల్ అయినా నాకు అనవసరం. చెప్తే అర్ధం కాదా. " అంటూ అక్కడ నుండి కదల బోయింది.
అంతే అంతవరుకు తన లైఫ్ లో ఎవరి ముందు ఇంత ఓపిక తో మాట్లాడని అభిమన్యు నందిత ఎంత ఇన్ సల్ట్ చేసిన తట్టు కున్నాడు, హార్ట్ చేసినా ఊరుకున్నాడు కానీ ఇప్పుడు ఇంక సహించ లేక పోయాడు నందిత బిహేవియర్ ని.
"నందితా!!!!!" అని గట్టిగా భూమి దద్దరిల్లేలా అరిచాడు అభిమన్యు.
"ప్లీజ్! నా సహనం టెస్ట్ చెయ్యకు. నన్ను రెచ్చ కొట్టకు. నా మాట విను. అంత రూడ్ గా మాట్లాడకు. ఇట్స్ నాట్ ఫెయిర్. యు కెనాట్ ట్రీట్ మి లైక్ థిస్. ఆగు! నువ్వు విని తీరాలసిందే. నన్ను డై వర్ట్ చెయ్యడానికి ట్రై చెయ్యకు. నేను చెప్పింది యు హావ్ టు లిజన్ థట్స్ ఆల్" అంటూ నందితా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు మళ్ళీ.
"గ్రేట్! ఇప్పుడు అభిమన్యు లా మాట్లాడుతున్నావు. థిస్ ఈస్ యువర్ రియల్ క్యారెక్టర్ !!" అని ఇంకా నందిత అంటుండగానే అభిమయు లాస్ట్ హిస్ పేషన్స్ నందిత ని ఇంకా గట్టిగా కదల కుండా పట్టుకున్నాడు కోపం తో పళ్ళు కొరుకుతూ.
ఎరుపు ఎక్కిన అభిమన్యు కళ్ళ లోకి చూడ డానికి కూడా నందిత కి భయం వేసింది అయినా దైర్యం తెచ్చుకుని
"ఏంటి ఈ దౌర్జన్యం! ఛీ !! నీకు చెప్తే అర్ధం కాదా నన్ను వదులు." అంటూ చెయ్యి లాక్కో డానికి ప్రయత్నించింది నందిత.
అభిమన్యు కి మతి పోతోంది నందిత ప్రవర్తనకి. అసలు తను ఏమని అనుకున్నాడు అసలు ఏమవుతోందో అర్ధం కావట్లేదు అభిమన్యు కి.
లాభం లేదు ఏది యామిన సరే నందితా కి ఈ రోజు " ఐ లవ్ యు !!" చెప్పాలి అనుకున్నాడు.
నందితా నడుము మీద చెయ్యి వేసి గట్టిగా మీద కి లాకున్నాడు మళ్ళీ రెండో సారి. నందితా ముఖము పక్కకి తిప్పుకుంది.
గట్టిగా భలంగా నందితా ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు అభిమన్యు. "ఇప్పుడు? ఇప్పుడు ఏమి చేస్తావు. నన్ను ఎందుకు రెచ్చ కొడుతావు. ఇలా నిన్ను అస్తమాను టచ్ చెయ్యాలని కోరికా నీకు!" అన్నాడు. నందితా కి వళ్ళు మండిపోయి కోపం తో ముఖము ఎరుపెక్కింది. ఆమె కి తెలియ కుండానే ఆమె మొహం లోకి వేడి గా రక్తం ప్రవహించి ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
మళ్ళీ ఏమనుకున్నాడో నందిత ని వదిలేసి. "నువ్వు ఏమి చేసినా ఈ రోజు నేను చెప్పేది వినకుండ వెళ్ళ లేవని ఈ పాటికి నీకు అర్ధం అయ్యిఉండాలి . సో మంచి గా గుడ్ గర్ల్ గా చెప్పేది విని తరువాత నీ రియాక్షన్ చెప్పు" అంటూ నందిత కళ్లలోకి చూస్తూ ఎంతో ఫీలింగ్ తో
"ఐ లవ్ యు! ఐ లవ్ యు! ఆర్ యు లిజనింగ్ ? ఐ లవ్ యు నందు!! ఐ రియల్లీ రియల్లీ లవ్ యు!! ఐ నీడ్ యు!! నీ ఆలోచనలు నన్ను పిచ్చి వాడిని చేస్తున్నాయి. ఇప్పుడు కాదు నిన్ను మొదటి సారి చూసినప్పటి నుండి నా మనసు మనసు లో లేదు. ఐ కెనాట్ థింక్ స్ట్రెయిట్ దీస్ డేస్. ఐ కెనాట్ లివ్ విత్ అవుట్ యు!! ఐ కెనాట్ స్టే ఎవే ఫ్రొం యు ఎనిమోర్!!" అంటూ ఉన్మాదం గా నందిత ని ఊపేస్తూ ఎవరో మంత్రము వేసినట్టు మత్తుగా మాట్లాడుతున్న అభిమన్యు ని నందిత బ్రేక్ చేసింది .
అతని మాటల మధ్యలోనే నందిత "హు! నీకూ లవ్ అన్న పదానికి అర్ధం కూడా తెలుసా??? అంత తేలికగా ఎలా లవ్ యు అని అనగలుగు తున్నావు. జల్సాగా అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్టు తిరిగే నీకు ప్రేమ గురుంచి మాట్లాడే అర్హత కూడా లేదు. నేను అందరి లా నీ వలలో పడ నందుకు ఇలా ప్రేమా దోమా అని మాయ మాటలు చెప్పకు. నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. వినడానికి అసహ్యం గా ఉంటుంది. నీకు ఇంకా పౌరుషం ఉంది అనుకున్నా! నీకు గడ్స్ ఉంటే ధైర్యం గా మగాడిలా ఈ డ్రామాలు ఆపి నీ మనసులో ఉన్నదీ ధైర్యం గా చెప్పు. షో యువర్ ట్రూసెల్ఫ్!! అంతే కానీ డోంట్ ఇన్సల్ట్ లవ్. నీ లాంటి వాళ్ళ మూలానే అసలు ప్రేమ అనే పదానికి వెలువ లేకుండా పోయింది"
అంటూ చీదరించుకుని అభిమన్యు కౌగిలి నుండి బయట పడడానికి ప్రయత్నం చేస్తోంది నందిత.
తరువాత అభిమన్యు మొహం లో రంగులు మారడం చూసి తన చేసిన పొరపాటు అర్ధం అయ్యింది నందిత కి. అసలే కోపం తో ఊగిపోతున్న అభిమన్యు కోపాన్ని ఇంకా రెచ్చ కొట్టింది. మరి లేక పోతే ప్రేమ అని మాట్లాడుతుంటే సహించ లేక పోయింది. తనే కాదు అమ్మాయిలతో అడ్డం గా తిరిగే అతని క్యారెక్టర్ గురుంచి తెలిసిన ఎవరి కైనా ఇది కూడా అతని ప్లాన్ అని అర్ధం అవుతుంది. ఇంతలో అభిమన్యు కోపం రెండింతలు అయ్యింది.
"నందిత!!! నన్నురెచ్చ కొట్టకు!! నీకు మంచిది కాదు.మళ్ళీ అడుగుతున్నాను.డు యు లవ్ మీ!!" అని గట్టిగా నందిత భుజాల్ని పట్టుకుని ఊపేసాడు అభిమన్యు.
అసలు చలనమే లేదు నందిత కి. తన భయాన్ని తనలో చంపేసుకుని చలనము లేకుండా అలానే నిల్చుంది. అభిమన్యు మళ్ళీ అడిగాడు కోపంగా నందిత కళ్ళ లోకి చూస్తూ
"మళ్ళీ అడుగుతున్నాను మర్యాదగా నా పేషన్స్ టెస్ట్ చెయ్యకుండా చెప్పు! డు యు లవ్ మీ?? ఎస్? ఆర్ నో??" అని భూమి దద్దరిల్లేలా అరిచాడు అభిమన్యు.
"ఓ కే ! నీకు సమాధానము కావలి కదా నో!! నో!! నో!! నెవర్ !! ఐ హేట్ యు మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ థిస్ వరల్డ్!! నాకు నువ్వు అంటె పరమ అసహ్యం, కోపం, కంపరం. చాలా? ఇంకా చెప్పాలా?" అంది ఈసడింపుగా నందిత అంత కన్నా గట్టిగా.
అయిపోయింది. అభిమన్యు సహనము మొత్తం పోయింది. అసలు ఇంత వరుకు నందిత కి ఏమి జరగ లేదు అంటే నే పెద్ద వింత. అభిమన్యు కోపము కట్టెలు తెంచుకుంది. కళ్ళు ఎరుపెక్కాయి, వళ్ళు వణుకుతోంది. ఒకలాంటి ఉన్మాదం మొదలయింది అభిమన్యు కి.
"నీ లాంటి దానికి అసలు పేమ గీమ అంటె అర్ధంఎలా అవుతుంది? నువ్వు అన్నట్టు నా క్యారెక్టర్ కి తగట్టు మాట వినక పోతే బలవంతం గా నిన్ను నా దానిని చేసుకోకుండా నిన్ను ఇందాకటి నుండి కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేసాను చూడు నన్ను నేను చెప్పు తో కొట్టుకోవాలి. అసలు వాట్ డు యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అసలు ఏమి చూసుకుని నీకు ఇంత బలుపు ?ఎంటే నీ పొగరు?" అని నందిత ని గట్టిగ రెండు చేతులతో బంధించాడు.
ఇంకా కచ్చిగా "నోటికి వచ్చి నట్టు వాగావ్. ప్రేమిస్తున్నానే తల్లీ!! అంటే ఏంటి రెచ్చి పోతున్నావు? ఏమి చూసి నీకు అహంకారం? ఏం! అందంగా ఉన్నాని పొగరా? దా! నేను చూస్తా నీకు ఎంత ధైర్యం ఉందో? ఏంటి! ఏమన్నావు ధైర్యంఉంటే నా ట్రూ సెల్ఫ్ చూపిచ్చాలా!! అయితే కమాన్ ఐ విల్ టెల్ యు వాట్ ఐ వాంట్! అండ్ ఐ విల్ షో యు మై ట్రూ సెల్ఫ్!!కమాన్ !! ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాను. ఐ విల్ టీచ్ యు లెసన్ టుడే సో ఇంకెప్పుడు నాతో ఇలా మిస్ బిహేవ్ చెయ్యవు ." అని నందిత ని ముద్దు పెట్టు కోబోయాడు.
నందిత కంపరంగా తల పక్కి కి తిప్పేసుకుంది. అభిమన్యు ఊరు కోలేదు. నందిత తలని తన వైపు తిప్పుకుని ఉన్మాదం గా నందిత పెదవులని అందుకున్నాడు. నందిత అభిమన్యు ని తన చేతులతో అతని గుండెలని బాదుతున్నా అభిమన్యు లెక్క చెయ్యకుండా ఇంకా ఇంకా ఫోర్స్ గా నందిత పెదవులని ముద్దు పెట్టుకున్నాడు. నందిత లో చలనం లేక పోయేసరికి నందిత పెదవులని వదిలేసాడు.
నందిత కోపం గా అభిమన్యు వంక చూసి అతని చెంప పగలు కొట్టింది. అభిమన్యు క్రూరం గా గర్వం గా ఒక నవ్వు నవ్వి మాలి గట్టి గా నందిత ని హత్తు కున్నాడు.
నందిత మొహం లోకి చూస్తూ కోపం గా "
నిన్ను పెళ్లి చేసుకుని దేవతలా చూసుకుందామని అనుకున్నాను. యు డోంట్ డిసర్వ్ టు బి మై వైఫ్ ఆర్ ఫార్చునేట్ టు హావ్ మై లవ్. అసలు నీకు ఎవడి వైఫ్ అయ్యే అర్హత లేదు. నువ్వు ఓన్లీ టైం పాస్ కి తప్ప దేనికి పనికి రావు. ఐ టోల్డ్ యు ఐ వాంట్ యు. కమాన్. లెట్ మీ హావ్ యు!" అంటూ నందిత ని ఇంకా గట్టిగా హత్తు కుని ఆమె పెదవులని మళ్ళీ తన పెదవులతో తాక పోయాడు. నందిత అభిమన్యు ని దూరం గా నెట్టింది. అక్కడ నుండి పారి పోతుండగా అభిమన్యు నందిత చున్నీ ని ఒక లాగు లాగి విసిరి కొట్టాడు.
నందిత కి ఇంక భయం వెయ్య సాగింది. తను ఇలా రెచ్చ కొడితే కాలేజీ కదా కోపం తో వదిలేస్తాడు అనుకుంది. పైగా భయట శ్రుతి వాళ్ళు ఎవరినైనా హెల్ప్ కి తీసుకుని వస్తారు అనుకుంది కానీ అలాంటిది ఏమి జరగక అనవసరంగా అభిమన్యు ని రెచ్చ్ కొట్టింది. చేతులారా చేసుకుంది ఇప్పుడు ఎలా ఎలా అనుకుంటూ ఎలా ఈ సమస్య నుండి బయట పడాలా అని ఆలోచిస్తోంది.
అభిమన్యు చున్నీ లేకుండా ఉన్ననందిత చుడిదార్ వంక వంక కసి గా చూస్తూ . తన షర్టుబటన్స్ విప్పసాగాడు. సడన్ గా సిచుయేషన్ ఇంత ఘోరం గా మారుతుంది అని నందిత అనుకోలేదు.
అభిమన్యు అమాంతం
నందిత ని గట్టిగా ఊపిరి కూడా వెళ్ళనంత దగ్గరగా హత్తుకుని, భయం తో వణుకుతున్న నందిత ని చూస్తూ "అయ్యో! ఎందుకు భయం? నువ్వు చాలా ధైర్య వంతురాలు కదా? చాలా స్మార్ట్ కూడా కదా? ఎదుటు వారి మనసులో వున్న వన్నీ తెలుసుకోగలవు కదా! పైగా నువ్వే చెప్పావుగా ప్రేమ గీమ ఏమి లేదు నాకు నీ మీద మోజు అని మరీ ఎందుకు అంత భయం? నీకు ఇదేకావాలి కదా?" అంటూ నందిత తలనివెనుక నుండి పట్టుకుని ఆమె ముఖము తన ముఖాన్ని కి తాకించాడు. ఆమె పెదాల వంక ఆశగా కసి గా చూస్తూ "కమాన్ డార్లింగ్!! లెట్ మీ కిస్ యు వన్ మోర్ టైం. బిలీవ్ మీ. ఇట్ విల్ బె బెటర్ దెన్ బిఫోర్. ఐ వోంట్ డిస్ అప్పొయింట్ యు. నీ ప్రకారం నాకు చాలా మందితో చాలా రకాలుగా సంబంధం ఉంది కదా. నీకు కూడ ఈ రోజు రుచి చూపిస్తాను వై ఎవరీ వన్ ఈస్ డైయింగ్ ఫర్ మీ!!" అంటూ నందిత పెదాలని అతని చేతి తో కసిగా తాకాడు. మెళ్లిగా ఆమె పెదవులని తన పెదవులతో తాకాడు నందిత మెరుపు వేగం లో తప్పించుకుంది.
నందిత
భయం తో గుటకలు కూడ మింగ లేక పోయింది. గొంతు తడి ఆరిపోతోంది. నందిత చాలా ఫాస్ట్ గా ఆలోచించింది. అభిమన్యు వీక్ పాయింట్ ఏదో గుర్తు తెచ్చుకోడానికి కళ్ళు గట్టిగా మూసుకుని తనకి ఏదో తట్టగానే కళ్ళు తెరిచి అభిమన్యు వంక చూస్తుంది ధైర్యం గా.
అభిమన్యు చుడిదార్ మీద చెయ్యి వేసి ఒక్క లాగు లాగ బోయాడు అంతే ఇంతలో నందిత " నీకు ఎందుకు కష్టం నేనే తీస్తాను! నన్ను గెలిచాననే సాటిస్ ఫ్యాక్షన్ నీకు నేను ఇవ్వను. ఎలాగు నీకు అలవాటే గా! అందుకేగా నిన్ను మీ అమ్మ నాన్న బాగా మేపి ఊరి మీద పడేసారు. అందరి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకొమని? నీకు ఇది తప్ప ఎదుటి వారి మనసు ఎలా గెలవాలో! నీకు నేర్పితే కదా? అలాంటి సంస్కారాలు. మీ నాన్న కూడా ఇలానే జనాలని ఉద్దరించే ఉంటాడు? అందుకే మీ అమ్మ మిమ్మల్ని వదిలేసి ఎవడి తోనో లేచి పోయింది?" ఇంకా నందిత మాట పూర్తి కూడా కాలేదు నందిత చెంప చెల్ మని మోగేదే కానీ ఏ దేవుడు కరుణించాడో అతని చెయ్యి అలా గాలి లోనే ఆగి పోయింది.
అభిమన్యు దవడలు భిగుసుకున్నాయి,పెదవులు అదురుతున్నాయి, చేతి నరాలు కండరాళ్ళు తెగి భయటకు వచ్చేటట్టు ఉబ్బి పోయాయి. అభిమన్యు కోపం తో ఊగిపోతున్నాడు, ఇదే మాట వేరే వాళ్ళు అని వుంటే ఈ పాటికి సమాధి అయ్యేవాళ్ళే. "చీ! గెట్ అవుట్!! యు?? *****! "అని వస్తున్న బూతు పదాన్ని నోట్లోనే ఆపేసాడు.
నందిత ని ఒక తోపు తోసి, పక్కన పడి వున్న షర్టు తీసుకుని తలుపు దగ్గర కి వెళ్లి తలుపు తీస్తూ "చీ! నందిత!! నువ్వు కూడా ఇంత చీప్ గా ట్రిక్స్ ప్లే చేస్తావని అనుకోలేదు? మా అమ్మ నాన్న గురుంచి అంత డర్టీ గా ఎలా మాట్లాడ గలిగావ్? నాకు సంస్కారం లేదు అన్నావే మరీ నీకు ఏమైంది? నా దగ్గర నించి తప్పిచ్చు కోడానికి ఇన్ని వేషాలు వెయ్యాలా? నందిత నేను నిన్ను నిజం గా!నీతో అలా మిస్ బిహేవ్ గ ప్రవర్తిస్తాను అనుకున్నావా? నిన్ను బెదిరించడానికే అలా చేసాను. నువ్వు సారీ చెప్పి నీ తప్పు తెలుసు కుంటావని అనుకున్నాను. నేనే తలచుకుంటే నువ్వు నన్ను అవమాన పరచిన మొదటి రోజే నిన్ను... లీవ్ ఇట్ !! నందిత! ఎంతో మంచి మనసు తో మంచి ఉద్దేశం తో వచ్చినా నన్ను ఎంతకు దిగాజార్చావో చూడు. వాట్ డిడ్ ఐ ప్లాన్ ఫర్ అండ్ వాట్ హాపెండ్ బికాస్ అఫ్ యు నందిత. ఐ డోంట్ హేట్ యు బట్ పిటి యు. గుడ్ బాయ్!!! అనేసి విసురుగా తలుపు తీసి వెళ్ళిపోయాడు.
నందిత షాక్ లా అభిమన్యువెళ్ళిన వైపే ఏడుస్తూ చూస్తూ ఉండి పోయింది. ఇంతలో అప్పుడే బయటకి షర్టు వేసుకుంటూ, వంట్లో నరాలు ఉబ్బి కోపం తో ముహం ఎర్రగా వున్న అభిమన్యు ని చూడగానే శ్రుతి కి వాళ్ళ ఫ్రెండ్స్ కి నోట్లో మాట రాకుండా అయిపోయింది.
ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
శృతి అందరిని లోపలకి వెళ్లకుండా బయటనే ఆపేసింది అభిమన్యు నందిత ని లాబ్ లోపాలకి లాకెళ్లి నప్పుడు. అభిమన్యు నందిత తో మాట్లాడ డానికి ఇదే మంచి అవకాశము అనుకుంది శృతి. అందుకే అందరూ కంగారుగా కుతూహలం గా లోపల ఏమవుతోందో అనుకుంటూ అక్కడే లాబ్ బయట నిలబడ్డారు. మళ్ళి ఎవరి కైనా అనుమానము వస్తుందో అని అక్కడ కూర్చుని ఏదో డిస్కస్ చేస్తున్నట్టు ఎవరైనా అక్కడ నుండి వెళ్తున్నప్పుడు యాక్ట్ చేశారు. కానీ అందరికి కరెక్ట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నారో తెలియ లేదు. కానీ అభిమన్యు నందిత ని ప్రేమిస్తున్నాడని నందిత కూడా అభిమన్యు ని ఇష్ట పడుతోందని కానీ తాను బయట పడట్లేదని అనుకున్నారు అందుకే వాళ్ళ కే వదిలేశారు.
ఏదో అభిమన్యు నందిత కి నచ్చ చెప్పడానికి తీసుకుని వెళ్ళాడని అనుకున్నారు కానీ అభిమన్యు బయటకి వచ్చిన తీరు చూస్తే అయోమయం గా ఉంది. లోపల ఏమి అయివుంటుంది? ఎవరికి అర్ధం కావట్లేదు. అభిమన్యు కి ఎదురు పడకుండా పక్కకి నక్కి నిల్చున్నారు అందరూ. శ్రుతి కి అభిమన్యు ని చూసే దైర్యం కూడ లేదు.
అభిమన్యు శ్రుతి వున్న చోటు కి వచ్చి "ఏంటి? నన్ను ఎవాయిడ్ చేస్తున్నారా? భయమా నేనంటే? మీ ఫ్రెండ్ నా జీవితం నాశనం చేసినట్టే మీది చేస్తుంది, దాన్ని
ఎవాయిడ్ చెయ్యండి!మీ ఫ్రెండ్ ని చూసి భయ పడండి!
నన్ను చూసి కాదు." అని తన బైకే పార్క్ చేసినా వైపు విసురుగా వెళ్ళిపోయాడు.
వెంటనే శ్రుతి ఇంకా ఫ్రెండ్స్ అందరు ల్యాబ్ లోకి పరుగెత్తారు. నందితని చూడగానే శ్రుతి కి జాలి వేసింది. ముఖము మూసుకుని మూల గోడ కి జారిపడి ఏడుస్తోంది. నందిత ని చూస్తే ఏమి అత్యాచారం జరిగినట్టు లేదు మరీ ఏమైందో ఫ్రెండ్స్ ఎవరికీ అర్ధం కాలేదు. కానీ శ్రుతి కి అర్ధం అయింది ఇంకా వీళ్ళ మధ్య చాలా దూరం ఏర్పడింది అని.
ఫ్రెండ్స్ తో "ప్లీజ్! మీరు వెళ్ళండి. నేను నందిత తో వస్తాను" అంది శ్రుతి. ఇంకా ఏదో చాలాస్టోరీ వినొచ్చు అనుకున్న వాళ్ళ కి ఆశబంగం కలిగింది. "ఓకే! బాయ్!" అని చెప్పి వెళ్ళిపోయారు.